Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

రేణిగుంట రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ కే ఇన్ని కోట్లు ఆస్తి ఉంటే మరి రిజిస్ట్రార్ సంగతేంటి....

07-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సబ్ రిజిస్టర్ కి ఎన్ని కోట్లు ఉండవచ్చు???

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండర్ తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంగా అధికారులు సోదాలు చేశారు.11 ఆస్తి పత్రాలు, 1.47 కేజీలు బంగారం, 8.77 కేజీలు వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు బ్యాంకుల లాకర్లు తేరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్ లో అతడు సస్పెండ్ అయినట్లు తెలుస్తుంది.మర్రిపాడు మండలం,డీసీపల్లి లోని తిరుమలేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో గురువారం రెండు బృందాలుగా ఏర్పడి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే..

Sthanikam

రేణిగుంట రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ కే ఇన్ని కోట్లు ఆస్తి ఉంటే మరి రిజిస్ట్రార్ సంగతేంటి....

Article Image

సబ్ రిజిస్టర్ కి ఎన్ని కోట్లు ఉండవచ్చు???

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అటెండర్ తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంగా అధికారులు సోదాలు చేశారు.11 ఆస్తి పత్రాలు, 1.47 కేజీలు బంగారం, 8.77 కేజీలు వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు బ్యాంకుల లాకర్లు తేరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్ లో అతడు సస్పెండ్ అయినట్లు తెలుస్తుంది.మర్రిపాడు మండలం,డీసీపల్లి లోని తిరుమలేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో గురువారం రెండు బృందాలుగా ఏర్పడి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News