Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:49 AM

రెండో రోజు 230 నామినేషన్లు దాఖలు

రెండో రోజు 230 నామినేషన్లు దాఖలు

రెండో రోజు 230 నామినేషన్లు దాఖలు
29-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గురువారం వరకు రెండు రోజుల్లో మొత్తం 243 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రెండో రోజు గురువారం ఒక్కరోజే 230 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడంతో మున్సిపాలిటీ కార్యాలయం పరిసరాలు కోలాహలంగా మారాయి.పార్టీల వారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 94 మంది, బీఆర్ఎస్ నుంచి 62 మంది, బీజేపీ నుంచి 28 మంది, బీఎస్పీ నుంచి 3 మంది, సీపీఐఎం నుంచి 2 మంది, ఎంఐఎం నుంచి 2 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులు 37 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.బుధవారం మొదటి రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, గురువారం రెండో రోజు 230 మంది నామినేషన్లు వేశారు. రెండు రోజులు కలిపి మొత్తం 243 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Sthanikam

రెండో రోజు 230 నామినేషన్లు దాఖలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News