Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

రాష్ట్ర ఉన్నతాధికారికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

30-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కే. రామకృష్ణారావుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఘనస్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయన పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్‌కు చేరుకోగా, ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నియోజకవర్గ ప్రజల తరపున ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతానికి రావడం ఆనందకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహాన్, సుబూర్, కౌన్సిలర్లు, పండరి రెడ్డి, ముంతాజ్ సేట్ మాజీ ఎంపీటీసీలు, నారాయణ జాదవ్ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర ఉన్నతాధికారికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కే. రామకృష్ణారావుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఘనస్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయన పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్‌కు చేరుకోగా, ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నియోజకవర్గ ప్రజల తరపున ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతానికి రావడం ఆనందకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహాన్, సుబూర్, కౌన్సిలర్లు, పండరి రెడ్డి, ముంతాజ్ సేట్ మాజీ ఎంపీటీసీలు, నారాయణ జాదవ్ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News