Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:02 AM

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

30-04-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావుకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘన స్వాగతం పలికారు. తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయనను పట్టణంలోని మహా ఫంక్షన్ హాల్‌లో చైర్మన్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పట్టణ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతాన్ని సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చైర్మన్, ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ సహకారం మరింత అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, చంద్రశేఖర్, అప్పారావు, కొండల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావుకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘన స్వాగతం పలికారు. తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయనను పట్టణంలోని మహా ఫంక్షన్ హాల్‌లో చైర్మన్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పట్టణ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతాన్ని సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చైర్మన్, ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ సహకారం మరింత అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, చంద్రశేఖర్, అప్పారావు, కొండల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News