Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం

26-02-2026 517 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉదయ్ భాను చిబ్ అరెస్టుపై నిరసన – మోదీ దిష్టిబొమ్మ దహనం

రామన్నపేట: మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేకల ప్రమోద్ రెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌ను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యువత సమస్యలపై ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

అనంతరం పట్టణంలోని సుభాష్ సెంటర్‌లో ఉదయ్ భాను చిబ్ అరెస్టును ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ జాల మణికంఠ, ఉపాధ్యక్షుడు ముజాహిద్, జిల్లా పృథ్వీరాజ్, మహేష్ రెడ్డి, కల్లూరి శివ, కేస సాయి, మేకల జలంధర్, రుద్రాల విక్కి, వేణు, మొహమ్మద్ జానీ, అంబాల అశోక్, గండికోట ప్రతాప్, సుర్వి నవీన్, సుర్వి మచ్చగిరి, పల్లెర్ల రవీందర్ రెడ్డి, శరత్, శ్రీమాన్, శేఖర్, తండా వెంకటేష్, కల్లూరి మహేష్, వీరమల్ల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News