Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్‌పోస్టర్ శుక్రవారం ఆవిష్కరణ ర

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్‌పోస్టర్ శుక్రవారం ఆవిష్కరణ ర

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్‌పోస్టర్ శుక్రవారం ఆవిష్కరణ ర
02-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువతీయువకులు, విద్యార్థులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు సహా సకలజనులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రామన్నపేట నియోజకవర్గ సాధన దిశగా ముందుకు సాగేందుకు అందరూ ఐక్యంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్‌పోస్టర్ శుక్రవారం ఆవిష్కరణ ర

Article Image

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువతీయువకులు, విద్యార్థులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు సహా సకలజనులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రామన్నపేట నియోజకవర్గ సాధన దిశగా ముందుకు సాగేందుకు అందరూ ఐక్యంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News