Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

17-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

100 పడకల ఆసుపత్రికి 40 కోట్లు కేటాయించాలి

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐఎల్యూస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగత్తయ్య మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అత్యవసరమని అన్నారు. రామన్నపేట ఆసుపత్రి చుట్టుపక్కల ఏడు మండలాల ప్రజలకు కేంద్రంగా సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు.

అందువల్ల ఆసుపత్రిని తక్షణమే 100 పడకల స్థాయికి పెంచి, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News