Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక
14-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అభినందనలు తెలిపిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ పాల్గొని వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఆనందకర విషయమని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక

Article Image

అభినందనలు తెలిపిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ పాల్గొని వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఆనందకర విషయమని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News