Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
28-05-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగోని మౌనిక గౌడ్ విజ్ఞప్తి

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజానాయకుడిగా ఎదిగారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.​గ్రామస్థాయి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడంలోనూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ తెలంగాణలోనే రాజగోపాల్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారని కొనియాడారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ధైర్యంగా గళమెత్తిన నాయకుడు ఆయనేనని గుర్తుచేశారు.​పేదలకు ఆపద్బాంధవుడు.. రాష్ట్రవ్యాప్తంగా యువతకు, పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా రాజగోపాల్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని మౌనిక గౌడ్ తెలిపారు. నిరంతరం పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్న ఆయనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఈ విషయాన్ని అధిష్టానం పరిశీలించాలని ఆమె కోరారు.

Sthanikam

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News