Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

16-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. గురువారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులకు మోసపోకుండాప్రతి గ్రామంలో ఐజేపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యనీకి క్విoటకు500 రూపాయలు బోనస్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రైతులు కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఐకెపి నిర్వాకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ, సొసైటీ సీఈవో యాదగిరి, మహేష్ , పాలుక వర్గ సభ్యులు నాయకులు రైతులు,పాల్గొన్నారు.

Sthanikam

రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

Article Image

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. గురువారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులకు మోసపోకుండాప్రతి గ్రామంలో ఐజేపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యనీకి క్విoటకు500 రూపాయలు బోనస్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రైతులు కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఐకెపి నిర్వాకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ, సొసైటీ సీఈవో యాదగిరి, మహేష్ , పాలుక వర్గ సభ్యులు నాయకులు రైతులు,పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News