Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:49 AM

రైతు సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు

05-05-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదలపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు మరియు మహిళలకు సంబంధించిన పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి రైతుకూ చేరేలా చేయడం అధికారుల ముఖ్య బాధ్యత అని తెలిపారు. రైతులకు అత్యంత దగ్గరగా ఉండే వ్యవసాయ మరియు ఉద్యాన శాఖలు ఎప్పటికప్పుడు రైతులతో కలిసి పనిచేస్తూ సరైన మార్గదర్శనం అందించాలని సూచించారు.

రైతులు ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఏ పంటలకు మంచి దిగుబడి వస్తుందనే విషయాలను ముందుగానే తెలియజేయాలని, భూమి పరీక్షలు నిర్వహించి ఆ భూమికి అనుకూలమైన పంటలను సూచించడం అవసరమని పేర్కొన్నారు.

ఎప్పటికీ ఒకే పంటపై ఆధారపడకుండా, లాభదాయకమైన పంటల వైపు దృష్టి మళ్లించాలని, ముఖ్యంగా ఆయిల్ పామ్, పప్పుదినుసులు మరియు ఇతర వాణిజ్య పంటలను ప్రోత్సహించాలని సూచించారు.

రైతు సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతు సంతోషంగా ఉంటేనే సమాజం మొత్తం సంతోషంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతు సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News