Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

రాష్ట్ర స్థాయి శాస్త్ర ప్రదర్శనకు హాజరైన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

07-01-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన

ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ - మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ అవార్డు కార్యక్రమం మరియు రాష్ట్ర స్థాయి బాల్ వైజ్ఞానిక ప్రదర్శన కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ హై స్కూల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ పాల్గొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నవీన ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలను ఎంపీ పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. విద్యారంగంలో ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రేరణనిచ్చి, భవిష్యత్ శాస్త్రవేత్తల తయారీలో కీలకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర స్థాయి శాస్త్ర ప్రదర్శనకు హాజరైన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన

ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ - మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ అవార్డు కార్యక్రమం మరియు రాష్ట్ర స్థాయి బాల్ వైజ్ఞానిక ప్రదర్శన కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ హై స్కూల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ పాల్గొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నవీన ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలను ఎంపీ పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. విద్యారంగంలో ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రేరణనిచ్చి, భవిష్యత్ శాస్త్రవేత్తల తయారీలో కీలకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News