Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:32 AM

రైతులకు న్యూ ఇయర్ కానుక కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

05-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పలాభిషేకం చేసిన వంగపల్లి గ్రామ రైతులు

స్థానికం: భువనరిగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకు సంవత్సరానికి రూ.6,000గా అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఇకనుంచి రూ.10,000లకు పెంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా వంగపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దొంత భరత్ మాట్లాడుతూ,రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని,కిసాన్ సమ్మాన్ నిధి పెంపు రైతులకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌటి పోచయ్య,సీసా వెంకటేష్,కాను నరసింహ గౌడ్,తాటిపాముల వెంకటేష్,పెరుమల్ల బిక్షపతి,నమిల వెంకటేష్,భువనగిరి కుమార్,పోషాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు న్యూ ఇయర్ కానుక కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News