Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం
07-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నాంచారి పేట గంధమల్ల కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు గ్రామ ప్రజలు

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారిపేట గ్రామానికి చెందిన గంధమల్ల కరుణాకర్ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మారుమూల గ్రామం నుంచి ప్రస్తావనాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అడ్వకేట్ గా చేరారు. న్యాయవిద్యను హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,స్నేహితులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం

Article Image

నాంచారి పేట గంధమల్ల కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు గ్రామ ప్రజలు

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారిపేట గ్రామానికి చెందిన గంధమల్ల కరుణాకర్ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మారుమూల గ్రామం నుంచి ప్రస్తావనాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అడ్వకేట్ గా చేరారు. న్యాయవిద్యను హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,స్నేహితులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News