Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష
26-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల బడ్జెట్ అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్‌లో కనీసం 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని, అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులు, వేతనాలు తదితర అంశాలకు సమతుల్యంగా నిధులు కేటాయించాలని సూచించారు.

అలాగే ప్రతి పురపాలక సంఘంలో కౌన్సిల్‌ను సంప్రదించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పురపాలక సంఘాల బడ్జెట్‌పై అదనపు కలెక్టర్ సమీక్ష

Article Image

జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల బడ్జెట్ అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్‌లో కనీసం 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని, అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులు, వేతనాలు తదితర అంశాలకు సమతుల్యంగా నిధులు కేటాయించాలని సూచించారు.

అలాగే ప్రతి పురపాలక సంఘంలో కౌన్సిల్‌ను సంప్రదించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News