Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

పోతనపల్లిలో ఘనంగా హోలీ వేడుకలు

పోతనపల్లిలో ఘనంగా హోలీ వేడుకలు

పోతనపల్లిలో ఘనంగా హోలీ వేడుకలు
02-03-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దారావతు మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ హోలీ పండుగ సోదరభావానికి, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. రంగుల హోలీ ద్వారా మనస్పర్థలు మరచి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

బాణావతు ఏసుబాబు, బాణావతు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, పాటలు, నృత్యాలతో వేడుకలు సందడిగా కొనసాగాయి.

గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పోతనపల్లిలో ఘనంగా హోలీ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News