Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

16-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాలర్లో ని ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువత మేలుకో ఆర్గనైజషన్ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు, ఆయన త్యాగం గురించి వివరించారు. అలాగే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వేసవిలో ఉపయోగపడే వాటర్ బాటిల్స్, క్యాప్స్, కళ్లజోడ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువత మేలుకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం రామకృష్ణ , సభ్యులు బండారు రాజు , బొంకురి నాగార్జున పాల్గొన్నారు.

విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News