Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

17-03-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పండుగల ముందు పోలీసుల సమావేశం

రామన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే రంజాన్ తర్వాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి సామరస్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, ఎండీ అన్వర్, ఇతర కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు

Article Image

పండుగల ముందు పోలీసుల సమావేశం

రామన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే రంజాన్ తర్వాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి సామరస్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, ఎండీ అన్వర్, ఇతర కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News