Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:44 AM

పోలీస్ గ్రీవెన్స్ డే / ప్రజావాణి కార్యక్రమం

12-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే / ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

చట్ట అమలులో ఎలాంటి అలసత్వం చూపకుండా ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Sthanikam

పోలీస్ గ్రీవెన్స్ డే / ప్రజావాణి కార్యక్రమం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News