Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:02 AM

పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

02-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని దూదగోండ గ్రామంలో పోలేరమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.ఈ కార్యక్రమంలో తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్,యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కోనాపురం చంద్రశేఖర్,మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని పోలేరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను గ్రామ సర్పంచ్, గ్రామ ఉపసర్పంచ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాలిపటేల్ శివకాంత్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News