Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:54 AM

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు
16-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిన్నాయిపాలెం గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పశువులకు వరుసగా టీకాలు వేయించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతు జెర్రిపోతుల అంజయ్య పాల్గొన్నారు. గ్రామ రైతులు కూడా హాజరై పశువులకు టీకాలు వేయించుకున్నారు.

Sthanikam

పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

Article Image

పిన్నాయిపాలెం గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పశువులకు వరుసగా టీకాలు వేయించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతు జెర్రిపోతుల అంజయ్య పాల్గొన్నారు. గ్రామ రైతులు కూడా హాజరై పశువులకు టీకాలు వేయించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News