Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:03 AM

పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి వేడుకలు ఘనంగా

16-04-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట: జిల్లాలోని పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిన్న సాయంత్రం భక్త కోటి జన సమూహం మధ్య వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి.

ఈ సందర్భంగా సుమారు వెయ్యి సంవత్సరాల నాటి నందీశ్వరుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

విశేష పూజల సందర్భంగా వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Sthanikam

పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News