Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ; ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Updated : 21 Feb 2026 19:10 IST
As Preferred Source 1 min read
ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ;  ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలనీ

కొత్తగూడెం క్లస్టర్ ఏఈఓ సాయి శ్రీజన రైతులకు సూచించారు. తుంగతుర్తి మండలం లోనిశనివారం అన్నారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ మేరకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్‌ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు.ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, జిపిఓ సంజీవ, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు మరికంటి శ్యామ్, పరాల ఉమ,కడారి సుకన్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలీ; ఏఈఓ సృజన, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Article Image

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలనీ

కొత్తగూడెం క్లస్టర్ ఏఈఓ సాయి శ్రీజన రైతులకు సూచించారు. తుంగతుర్తి మండలం లోనిశనివారం అన్నారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ మేరకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్‌ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు.ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, జిపిఓ సంజీవ, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు మరికంటి శ్యామ్, పరాల ఉమ,కడారి సుకన్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news