Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:05 AM

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
18-05-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాజాంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు రాజాం పట్టణంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించాయి. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో మోటారు వాహనాన్ని పడుకోబెట్టి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించి, అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు ప్రజలపై మరింత భారం మోపుతోందన్నారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ పరిశీలకులు కె.వి. సూర్యనారాయణ రాజు, గజపతినగరం అసెంబ్లీ పరిశీలకులు సిరిపురం జగన్ మోహన్ రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News