Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు
16-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు

మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు శుభాకాంక్షలు తెలిపారు.

2023లో సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రను ప్రారంభించారు. 108 రోజుల పాటు 1,360 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రను ఎండ, వానలను లెక్కచేయకుండా కొనసాగిస్తూ ఖమ్మం జిల్లా వరకు పూర్తి చేశారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో చేపట్టిన ఈ పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాయల నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News