Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

పీఎం స్వనిధి పథకానికి పెరుగుతున్న స్పందన

18-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి పథకంపై అవగాహన పెరుగుతోంది. చిన్న వ్యాపారులు, రోడ్డు పక్క వ్యాపారులు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

ఈ పథకం ద్వారా బ్యాంకు గ్యారంటీ లేకుండా సులభంగా రుణాలు పొందే అవకాశం కల్పించడంతో వ్యాపారులకు పెద్ద ఊరట లభిస్తోంది. మొదటి విడతలో ₹10 వేల నుంచి ₹15 వేల వరకు, రెండో విడతలో ₹20 వేల నుంచి ₹25 వేల వరకు, మూడో విడతలో ₹50 వేల వరకు రుణ సదుపాయం అందుతోంది.

సమయానికి రుణాలు చెల్లించే వారికి 7 శాతం వడ్డీ సబ్సిడీ, డిజిటల్ లావాదేవీలు చేస్తే క్యాష్‌బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి.

పట్టణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో పండ్లు, టీ స్టాల్స్, చిన్న వ్యాపారాలు చేసే వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

ఈ పథకం 2030 వరకు అమల్లో ఉండడంతో మరింత మంది లబ్ధిదారులు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, లీడ్ బ్యాంకు మేనేజర్ కె. శివ రామకృష్ణ, మెప్మా డీఎంసీ రమేష్, ఏపీఎం జానీ, రా మన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు, వీధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీఎం స్వనిధి పథకానికి పెరుగుతున్న స్పందన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News