Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ మోటార్ ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

17-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఎలక్ట్రికల్ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం 7 ఎలక్ట్రికల్ మోటార్లు, ఒక ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ కాబడిన వారు:

చొక్కా నాగ దుర్గారావు అలియాస్ పెంటయ్య (32) చింతపల్లి నాగరాజు (36) బొచ్చ వినోద్ కిరణ్ (33)

స్వాధీనం చేసిన మోటార్లు వివిధ కంపెనీలకు చెందినవి. ప్రతి మోటార్ మార్కెట్ విలువ సుమారు రూ.18,000 కాగా, నిందితులు వాటిని ఒక్కొక్కటి రూ.1,500కి విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.1,26,000. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి.ఈ కేసును ఛేదించిన ఎస్‌.ఐ ఆర్. శ్రీను మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Sthanikam

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ మోటార్ ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

Article Image

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఎలక్ట్రికల్ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం 7 ఎలక్ట్రికల్ మోటార్లు, ఒక ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ కాబడిన వారు:

చొక్కా నాగ దుర్గారావు అలియాస్ పెంటయ్య (32) చింతపల్లి నాగరాజు (36) బొచ్చ వినోద్ కిరణ్ (33)

స్వాధీనం చేసిన మోటార్లు వివిధ కంపెనీలకు చెందినవి. ప్రతి మోటార్ మార్కెట్ విలువ సుమారు రూ.18,000 కాగా, నిందితులు వాటిని ఒక్కొక్కటి రూ.1,500కి విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.1,26,000. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి.ఈ కేసును ఛేదించిన ఎస్‌.ఐ ఆర్. శ్రీను మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News