Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:55 PM

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్
06-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన మిడిదొడ్డి రామచంద్ర చెయ్యి విరగడంతో సర్జరీ కోసంఎల్ఓసి కింద రెండు లక్షల 50 వేల రూపాయల చెకును వారి కుటుంబానికి అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య ఖర్చులకోసం సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఓసిని చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టంగి లింగయ్య, మారగాని రమేష్, దేశ మ ల్ల బాలరాజు, కలకొట్ల నాగరాజు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ; సర్పంచ్ మల్లేష్

Article Image

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన మిడిదొడ్డి రామచంద్ర చెయ్యి విరగడంతో సర్జరీ కోసంఎల్ఓసి కింద రెండు లక్షల 50 వేల రూపాయల చెకును వారి కుటుంబానికి అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య ఖర్చులకోసం సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఓసిని చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టంగి లింగయ్య, మారగాని రమేష్, దేశ మ ల్ల బాలరాజు, కలకొట్ల నాగరాజు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News