Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ

26-02-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేముల వీరేశం హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గుడి చైర్మన్ ఉరుసు రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత, చిన్నకాపురి సర్పంచ్ ఆవుల సుందర్, ఆరెగూడెం సర్పంచ్ శ్యామ్, కమిటీ డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, అరగంటి పూజా, నరేష్, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, తెలుసూరి నరసింహ, జిల్లా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ

Article Image

చిట్యాల: మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేముల వీరేశం హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గుడి చైర్మన్ ఉరుసు రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత, చిన్నకాపురి సర్పంచ్ ఆవుల సుందర్, ఆరెగూడెం సర్పంచ్ శ్యామ్, కమిటీ డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, అరగంటి పూజా, నరేష్, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, తెలుసూరి నరసింహ, జిల్లా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News