Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.. మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య

15-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారత ప్రధాని మోడీ ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజల పై భారం మోపే విధంగా పెట్రోల్. డీజిల్ పై లీటరు 3రూ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీ లు ఎన్నడైనా రెట్లు పెంచనయా అని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసరవస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి పై భారం పడే అవకాశం ఉందని అన్నారు.

అలాగే పెట్రోల్ డీజిల్ పై ఆధార పడి న ఉత్పత్తి అయ్యే వస్తువులు ధరలతో పాటు. రవాణా రంగం పూర్తిగా ప్రజల పై భారం మోపే అవకాశం ఉందని అన్నారు. పరోక్షంగా. ప్రత్యక్షంగా. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పరిస్థితి తెచ్చిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పై భారం పడకుండా ధరలు తగ్గించాలి. ఆ నష్ట నివారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు. ఏది ఏమైనా పేద ప్రజల కోసం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.. మాజీ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సీతయ్య

Article Image

భారత ప్రధాని మోడీ ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజల పై భారం మోపే విధంగా పెట్రోల్. డీజిల్ పై లీటరు 3రూ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీ లు ఎన్నడైనా రెట్లు పెంచనయా అని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసరవస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి పై భారం పడే అవకాశం ఉందని అన్నారు.

అలాగే పెట్రోల్ డీజిల్ పై ఆధార పడి న ఉత్పత్తి అయ్యే వస్తువులు ధరలతో పాటు. రవాణా రంగం పూర్తిగా ప్రజల పై భారం మోపే అవకాశం ఉందని అన్నారు. పరోక్షంగా. ప్రత్యక్షంగా. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పరిస్థితి తెచ్చిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పై భారం పడకుండా ధరలు తగ్గించాలి. ఆ నష్ట నివారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు. ఏది ఏమైనా పేద ప్రజల కోసం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News