Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

09-12-2025 503 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ రాష్ట్ర టిడిపి కార్యదర్శి రాపోలు నరసింహా

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ప్రజల్లో నెలకొంటున్న భయాందోళనలపై ఎన్నికల అధికారులు తక్షణం దృష్టి సారించాలని తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహా కోరారు.ప్రతి ఓటరు ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా గోప్యత, భద్రతతో ఓటు వేయగలగాలి, వారి ఓటు ఎవరికి తెలియకుండా పూర్తి రక్షణ కల్పించడం ఎన్నికల అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సిన పరిస్థితుల్లోనూ భయపడుతున్నారని, గ్రామస్థాయిలో పంచాయతీలు లేకపోవడం వంటి సమస్యలు కూడా గంభీరంగా ఉన్నాయని రాపోలు నరసింహా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సమగ్ర పరిశీలన చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి–టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు పోచబోయిన మల్లేశం, కాట్రేగు సంజీవ్, తాటిపాముల రాజు, కట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News