Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

18-03-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: ఆవులకు గేదెలకు పశువుల పెంపదారుల ఆర్థికంగా నిల తొక్కుకోవాలంటే పశువులు ఆరోగ్యం పై ముందుచూపుతో వ్యవహరించాలని సంగేo సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సo గే o గ్రామంలో బుధవారం నాడు ఎమ్మెల్యే మందల సామేల్ ఆదేశాలను సారంగా ప్రభుత్వం అందించే ఉచిత గాలికుంటు నివారణ మందులను పశువులకువేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మందులు వాడడం వల్ల పశువులు ఎలాంటి రోగాలకు పాల్పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో 28 ఆవులు, ఎద్దులు, 76 గేదలకు మొత్తం 104 పశువులకు మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పశు వైద్యడాక్టర్, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

పశువుల ఆరోగ్యమే రైతులకు సంపద ; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

Article Image

తుంగతుర్తి: ఆవులకు గేదెలకు పశువుల పెంపదారుల ఆర్థికంగా నిల తొక్కుకోవాలంటే పశువులు ఆరోగ్యం పై ముందుచూపుతో వ్యవహరించాలని సంగేo సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సo గే o గ్రామంలో బుధవారం నాడు ఎమ్మెల్యే మందల సామేల్ ఆదేశాలను సారంగా ప్రభుత్వం అందించే ఉచిత గాలికుంటు నివారణ మందులను పశువులకువేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మందులు వాడడం వల్ల పశువులు ఎలాంటి రోగాలకు పాల్పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో 28 ఆవులు, ఎద్దులు, 76 గేదలకు మొత్తం 104 పశువులకు మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పశు వైద్యడాక్టర్, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News