Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం...

27-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలీ......

వార్డు వార్డు కు దోమల మందు పిచికారి....మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు ఎర్నేని

కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు.శుక్రవారం కోదాడ మునిసిపల్ పరిధి లోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్ లో కౌన్సిలర్ తుమ్మల నాగేంద్రమ్మ తో కలిసి దోమల మందు పిచికారీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని జిల్లా లో అగ్ర స్థానం లో నిలుపుతాం అన్నారు.పరిసరాల శుభ్రత తోనే ఆరోగ్యం కలుగుతుందన్నారు. వార్డు వార్డు కు దోమల నివారణ మందు పిచికారి చేపట్టినట్లు తెలిపారు.మునిసిపల్ సిబ్బంది పారి శుద్ధ్య కార్య క్రమాలపై నిర్లక్ష్యం వహించ వద్దన్నారు.కౌన్సిలర్ ల సూచనల మేరకు వార్డు ల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సత్వర సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో రావిళ్ళ కృష్ణారావు, దేవ మణి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Sthanikam

పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News