Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:59 PM

పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

29-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక అనుమతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్చించి పరిశ్రమలకు అవసరమైన బొగ్గు, ఇంధన ముడి పదార్థాల కేటాయింపుపై సమీక్ష నిర్వహించి ఒక దరఖాస్తుకు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకం కింద ఐదు దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పరిశ్రమల శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక అనుమతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్చించి పరిశ్రమలకు అవసరమైన బొగ్గు, ఇంధన ముడి పదార్థాల కేటాయింపుపై సమీక్ష నిర్వహించి ఒక దరఖాస్తుకు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకం కింద ఐదు దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పరిశ్రమల శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News