Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

పర్యాటక వారోత్సవాలకు శ్రీకారం. 99 రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ

18-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, మే 18 : ప్రభుత్వ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి యువ టూరిజం క్లబ్‌ల కార్యాచరణ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనంజనేయులు, డీపీఆర్‌వో అరుంధతి, హౌసింగ్ పీడీ అలివేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యాటక వారోత్సవాలకు శ్రీకారం. 99 రోజుల కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

నల్లగొండ, మే 18 : ప్రభుత్వ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి యువ టూరిజం క్లబ్‌ల కార్యాచరణ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనంజనేయులు, డీపీఆర్‌వో అరుంధతి, హౌసింగ్ పీడీ అలివేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News