Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:03 AM

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ బాధ్యతలు స్వీకారం

11-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వాణి ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, సదుపాయాల విస్తరణ, దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ బాధ్యతలు స్వీకారం

Article Image

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వాణి ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, సదుపాయాల విస్తరణ, దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News