Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:05 PM

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)

24-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సేవకులుగా వారి జీవితాలను ప్రజలకు అంకితం చేసి నిస్వార్ధంగా సేవ చేయాలని వారికి జీతాలు, పెన్షన్లు తీసుకోవడం నా దృష్టిలో తప్పుగా భావిస్తానని బాలసాహెబ్ బాల్ థాక్రే శివసేన జాతీయ సమావేశాలలో తన ప్రసంగంలో చెప్పే వాడని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం రోజున స్థానిక బస్టాండు ఆవరణలో బాలసాహెబ్ బాల్ థాక్రే పుట్టినరోజు సందర్భముగా మూడు రోజుల కార్యక్రమము ముగింపు కార్యక్రమములో యువకులతో కలిసి పండ్ల పంపిణి చేయడం జరిగింది. వారినుద్దేశించి మాట్లాడుతు పార్లమెంటు సభ్యులు కూడ పెన్షన్లు, జీతాలు, గౌరవ వేతనం తీసుకోవడం ఇష్టలేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహారాష్ట్ర అసెంబ్లీలో 1998 సం॥రంలో జీతం, టి.ఎ., డి.ఎ.లు పెంచాలని అనడం శివసేన వ్యతిరేకిస్తున్నదని ఆనాడు బాలసాహెబ్ బాల్ థాక్రే తన అభిప్రాయం వెలిబుచ్చినట్లు పూస శ్రీనివాస్ ఆరోజుని స్మరించుకొని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్లమెంటు సభ్యుల వరకు సేవకులే, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైతే దేశంలో అవినీతి యుండదని ఆనాడు దేశంలో ఎలాంటి దేశ వ్యతిరేకులు కూడ యుండరని తెలిపినారు.

Sthanikam

ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News