Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

09-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

కోదాడ పట్టణంలోని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణ,వారి కార్యాలయాల్లో సోమవారం ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినపత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రభుత్వం తీసుకునే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ,పరిష్కార దిశగా ముందడుగు వేస్తున్నా పత్రిక ప్రజా దర్బార్ దినపత్రిక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్, తహసిల్దార్ వాజిద్ అలీ లను మర్యాదపూర్వకంగా కలిసి డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ జిల్లా స్టాపర్ బత్తిని కృష్ణమూర్తి, రిపోర్టర్ గడ్డం అంజి, మిట్టపల్లి శ్రీనివాస్, రహీం, అబ్బురం, ఫక్రుద్దీన్, నూరుద్దీన్, హరీష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News