Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

18-06-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*నిబంధనలు ఉల్లంఘిస్తున్న చౌటుప్పల్ మండల పరిధిలోని స్కూళ్ళు

*​చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

చౌటుప్పల్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ (IAS) కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.​చౌటుప్పల్‌లోని ట్రినిటీ, అన్నా మెమోరియల్, కృష్ణవేణి, శ్రీ చైతన్య, నారాయణ తదితర పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అని, తక్షణమే ఈ స్కూళ్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ పుస్తకాల విక్రయాలు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు

Article Image

*నిబంధనలు ఉల్లంఘిస్తున్న చౌటుప్పల్ మండల పరిధిలోని స్కూళ్ళు

*​చర్యలు తీసుకోవాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

చౌటుప్పల్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ (IAS) కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.​చౌటుప్పల్‌లోని ట్రినిటీ, అన్నా మెమోరియల్, కృష్ణవేణి, శ్రీ చైతన్య, నారాయణ తదితర పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అని, తక్షణమే ఈ స్కూళ్లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News