Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:54 AM

సూర్యాపేటలో ఆగిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు అభివాదం

సూర్యాపేటలో ఆగిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు అభివాదం

సూర్యాపేటలో ఆగిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు అభివాదం
17-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన ముగించుకుని రహదారి మార్గంలో విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలో కాసేపు ఆగారు. ఆయన ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అంజనపురి కూడలి వద్ద భారీగా చేరుకున్నారు.

అభిమానుల సందడి, జైకొట్టే నినాదాలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అభిమానుల ప్రేమాభిమానాలను గమనించిన పవన్ కళ్యాణ్ తన వాహనాల బృందాన్ని ఆపించి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం అభిమానులకు చేతులు ఊపుతూ విజయవాడ వైపు బయలుదేరి వెళ్లారు.

Sthanikam

సూర్యాపేటలో ఆగిన పవన్ కళ్యాణ్.. అభిమానులకు అభివాదం

Article Image

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన ముగించుకుని రహదారి మార్గంలో విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలో కాసేపు ఆగారు. ఆయన ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అంజనపురి కూడలి వద్ద భారీగా చేరుకున్నారు.

అభిమానుల సందడి, జైకొట్టే నినాదాలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అభిమానుల ప్రేమాభిమానాలను గమనించిన పవన్ కళ్యాణ్ తన వాహనాల బృందాన్ని ఆపించి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం అభిమానులకు చేతులు ఊపుతూ విజయవాడ వైపు బయలుదేరి వెళ్లారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News