Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
17-06-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు

ఈ నెల 22 వరకు గడువు

​ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి వెల్లడి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

​కళాశాలలోని సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన స్థానిక విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, అర్హులైన వారంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరింత సమాచారం కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

Sthanikam

ఆదర్శ పాఠశాల, కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Article Image

ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు

ఈ నెల 22 వరకు గడువు

​ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి వెల్లడి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామ పరిధిలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శివ స్వరూప రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

​కళాశాలలోని సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన స్థానిక విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని, అర్హులైన వారంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరింత సమాచారం కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News