Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

17-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.ఇందిరా, ఎంపీపీఎస్ హెచ్‌ఎం దయాల్‌రెడ్డి అన్నారు. జోయాలుకాస్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాయ్ ఆఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకరించడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జోయాలుకాస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

కార్యక్రమంలో వనస్థలిపురం జెడ్పీహెచ్‌ఎస్ రిటైర్డ్ జీహెచ్‌ఎం ఎల్. రవీందర్, జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలి.100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

Article Image

హయత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.ఇందిరా, ఎంపీపీఎస్ హెచ్‌ఎం దయాల్‌రెడ్డి అన్నారు. జోయాలుకాస్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాయ్ ఆఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 100 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగుల కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు సహకరించడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జోయాలుకాస్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

కార్యక్రమంలో వనస్థలిపురం జెడ్పీహెచ్‌ఎస్ రిటైర్డ్ జీహెచ్‌ఎం ఎల్. రవీందర్, జోయాలుకాస్ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News