Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

17-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ కోరారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఆయన.. బుధవారం తన కుమారుడు దబ్బటి అభిమన్యును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.​ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, శ్రీవాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య: సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ ​

Article Image

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దబ్బటి శేఖర్ కోరారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఆయన.. బుధవారం తన కుమారుడు దబ్బటి అభిమన్యును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.​ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, శ్రీవాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News