Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి
18-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 18: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న శంకర్ నాయక్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉప సర్పంచ్ జుంజి రాజు, ఎంపీఓ కోటేష్, వార్డు సభ్యుడు నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరెగూడెం గ్రామ సమస్యలపై డిపిఓ శంకర్ నాయక్‌కు వినతి

Article Image

చిట్యాల, జూన్ 18: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న శంకర్ నాయక్ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉప సర్పంచ్ జుంజి రాజు, ఎంపీఓ కోటేష్, వార్డు సభ్యుడు నందిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News