Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

03-02-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రచారం లో దూసుకెళ్తున్న 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ బాబు

ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది.... కుసుమ వెంకట్ రత్నం బాబు.

కోదాడ మునిసిపల్ ఎన్నికల్లో ట్టణ 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ప్రచారం లో దూసుకెళుతున్నారు. ప్రచారం లో భాగంగా వినూత్న రీతిలో ఇంటింటికీ బొట్టు అప్పగించి ఓటు అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్లిన కుసుమ బాబుకు ప్రజల నుండి ఆప్యాయత వెల్లువిరుస్తుంది. ఈ సందర్భంగా కుసుమ బాబు మాట్లాడుతూ ఓటు వేయండి.... గెలిపించండి....ఓటు మీది అభివృద్ధి బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నా అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ల సహకారం తో కోదాడ పట్టణానికి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. అభివృద్ధిని ఆదరించి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు.స్థానిక నాయకులు కార్య కర్తలు ఓటింగ్ పూర్తి అయ్యే వరకు విశ్రమించకుండా పార్టీ గెలుపు కు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన మూర్తి , మంగ ఉన్నారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News