Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:07 AM

ప్రభుత్వ విప్‌గా నియామకంపై వేముల వీరేశంను కలిసిన నిదానపల్లి నాయకులు

ప్రభుత్వ విప్‌గా నియామకంపై వేముల వీరేశంను కలిసిన నిదానపల్లి నాయకులు

ప్రభుత్వ విప్‌గా నియామకంపై వేముల వీరేశంను కలిసిన నిదానపల్లి నాయకులు
21-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ని నిదానపల్లి ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి-యాదయ్య , మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి వీరేశం ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ సభ్యులు భాషమళ్ల సంతోష్, నారపాక అశోక్, నారపాక బిక్షపతి, సల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ విప్‌గా నియామకంపై వేముల వీరేశంను కలిసిన నిదానపల్లి నాయకులు

Article Image

తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ని నిదానపల్లి ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి-యాదయ్య , మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి వీరేశం ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ సభ్యులు భాషమళ్ల సంతోష్, నారపాక అశోక్, నారపాక బిక్షపతి, సల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News