Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 06:57 AM

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

16-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పథకాలు ప్రజల గడప దాకా చేరాలి

అర్హులందరికీ పథకాల అమలు తప్పనిసరి

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. 99 రోజులపాటు ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక రోజుల మండల స్థాయి సమావేశం గురువారంసూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడంలో అభివృద్ధి పనుల విషయంలో వేగవంతం చేయాలనిసమస్యల తక్షణ పరిష్కారం చేయడంలో అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు,ఉచిత బస్సు రైతు బీమా , ఇందిరమ్మ ఇల్లులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మహిళలు ఇందిరాగాంధీని పూర్తిగా తీసుకొని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచులే కీలకమని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించుటకు ఇదొక సదా అవకాశమని అన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు ప్రమాద బారిన పడకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని మోటార్ సైకిల్ ఉన్న ప్రతి వ్యక్తికి సేఫ్టిసైడ్ హెల్మెట్ ను దరించాలని ఎలిమెంట్ ధరిస్తే ప్రమాదాల నివారణను తగ్గించుకోవచ్చని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎస్సీ వెల్ఫేర్ డిడి లత, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో వేణుమాధవ్ రావు, ఎమ్మార్వో కృష్ణయ్య, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్,ఎంపీ ఓ లింగారెడ్డి, సూపరిండెంట్ లక్ష్మి, మండల స్థాయి అధికారులు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News