Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్య ; సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ శ్రీకాంత్

06-04-2026 296 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం బడి పాట కార్యక్రమాన్ని సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉపసర్పంచ్ అనే బోయిన శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి విద్యను అభ్యసిస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, యూనిఫాము, కంప్యూటర్ విద్య, గ్రంథాలయము సైన్స్ ల్యాబులు ఉంటాయని అన్నారు. కావున గ్రామాల్లోని తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్య ; సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ శ్రీకాంత్

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం బడి పాట కార్యక్రమాన్ని సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉపసర్పంచ్ అనే బోయిన శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి విద్యను అభ్యసిస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, యూనిఫాము, కంప్యూటర్ విద్య, గ్రంథాలయము సైన్స్ ల్యాబులు ఉంటాయని అన్నారు. కావున గ్రామాల్లోని తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News