Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:33 AM

పెద్ద వంగర మండల జనరల్ సెక్రటరీగా ముద్దసాని హరీష్ కు నియామక పత్రం అందజేసిన డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్

08-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఈరోజు మండలం చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ చేతుల మీదుగా సురేష్కు నియామక పత్రం అందజేయడం జరిగింది. సందర్భంగా డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్ మాట్లాడుతూ మండలంలో మానవ హక్కులు బాలల హక్కులు మహిళా రక్షణ చట్టాలు వినియోగదారుల హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం విద్యకు చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నర్కుటి రామారాజు. డివిజన్ కమిటీ ఉమేష్. తదితరులు పాలొగొన్నారు

Sthanikam

పెద్ద వంగర మండల జనరల్ సెక్రటరీగా ముద్దసాని హరీష్ కు నియామక పత్రం అందజేసిన డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్

Article Image

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఈరోజు మండలం చైర్మన్ కుమ్మరి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ చేతుల మీదుగా సురేష్కు నియామక పత్రం అందజేయడం జరిగింది. సందర్భంగా డాక్టర్ మంగళ పెళ్లి హుస్సేన్ మాట్లాడుతూ మండలంలో మానవ హక్కులు బాలల హక్కులు మహిళా రక్షణ చట్టాలు వినియోగదారుల హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం విద్యకు చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నర్కుటి రామారాజు. డివిజన్ కమిటీ ఉమేష్. తదితరులు పాలొగొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News