Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

01-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి.......

పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి ఆకాంక్షించారు. ఆదివారం కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో తాలూకా పరిధిలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ షేక్ సలీం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయులు, ఉపాధ్యాయులు బడుగుల సైదులు, హెడ్మాస్టర్, వార్డెన్లు పద్మా, రుక్మిణి, వరప్రసాద్, హరికృష్ణ, బాలకృష్ణ, ప్రభాకర్, నాగరాజు, రమేష్ సైదులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు...........

Sthanikam

పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదవాలి......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News